BigTV English
Advertisement
Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

యువగళంతో మార్పు చూపించిన నారా లోకేష్, కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు ప్రభుత్వంలో నారా లోకేష్ కూడా చొరవగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ఆయన టీడీపీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించి ఆ తర్వాతే ఇంటికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, […]

Big Stories

×