BigTV English
Indian Railways: ‘కవచ్‌’పై కీలక నిర్ణయం.. 2 ఏండ్ల తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసిన ఇండియన్ రైల్వే!

Indian Railways: ‘కవచ్‌’పై కీలక నిర్ణయం.. 2 ఏండ్ల తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసిన ఇండియన్ రైల్వే!

Indian Railways Kavach System: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 2020లో ఈ వ్యవస్థను ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్(ATP)గా రైల్వే సంస్థ స్వీకరించింది. తొలిసారి 2023లో దక్షిణ మధ్య రైల్వేలోని 1,465 రూట్ కి.మీ పరిధిలో అమలు చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. ‘కవచ్’ పనితీరు, ఆప్టిమైజేషన్ గురించి అవగాహనను పెంపొందించడానికి రైల్వే భద్రతా నిపుణులకు ఇంతకాలం ఉపయోగపడుంది. తాజాగా ‘కవచ్’కు […]

Big Stories

×