E-Paper
Advertisement
Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

Rajendranagar: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు సదరు యువకుడిని అత్యంత పాశవికంగా చంపి, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా […]

Hyderabad: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్.. ఆముదం గింజలతో భారీ కుట్ర!
Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Hyderabad: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న భారీ కుట్రను గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. గత సంవత్సర కాలంగా నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ కావడం కలకలం రేపుతోంది. అరెస్టయిన ముగ్గురినీ గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనగర్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌గా […]

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు
Janvada Farm House Case: 21 మంది పురుషులు.. 14 మంది స్త్రీలు.. రేవ్ పార్టీ కేసుపై సంచలన ప్రకటన చేసిన డీసీపీ
HYDRA demolishing: రాజేంద్రనగర్‌‌లో హైడ్రా కూల్చివేతలు

Big Stories

×