BigTV English
Reduce cholesterol:  శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి సింపుల్ ఆయుర్వేద చిట్కాలు ఇవిగో

Reduce cholesterol: శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి సింపుల్ ఆయుర్వేద చిట్కాలు ఇవిగో

తెలియకుండానే అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నవారు ఎంతోమంది. కొలెస్ట్రాల్ ఉన్నవారే లావుగా ఉంటారని చాలామంది అనుకుంటారు. నిజానికి సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. జీవితంలో ఒత్తిడి పెరిగిపోవడం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా అధిక కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారుతుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీరు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. పసుపు మీరు తినే ఆహారంలో పసుపును ప్రతిరోజు ఉండేలా […]

Big Stories

×