E-Paper
Advertisement
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సాయంత్ర కేసీ వేణుగోపాల్‌తో సమావేశం, హస్తినకు కొందరు నేతలు పయనం

Hyderabad: తెలంగాణలో రేవంత్ కేబినెట్ ప్రక్షాళన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల మూడు తర్వాత మార్పులు చేర్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కీలక నేతలకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ నుంచి వెళ్లిన ప్రతిపాదనకు హైకమాండ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.  మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.   ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌తో భేటీ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్నారు. […]

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ,  ముగ్గురిపై వేటు?

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

Telangana Politics: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌‌తో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయా? దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ చేసిందా? జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ సంకేతాలు ఇచ్చిందా? సురేఖతోపాటు మరో ఇద్దరికి ఉద్వాసన పలకడం ఖాయమా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇంతకీ రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు? అనేది ఆసక్తికరంగా మారింది.   రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సంకేతాలు తెలంగాణ అధికార పార్టీలో నెలకొన్న రాజకీయాలపై […]

Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు, ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే

Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు, ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే

Hyderabad: తెలంగాణలో రేవంత్‌రెడ్డి ​మంత్రివర్గ విస్తరణ రంగం సిద్ధమైందా? ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందా? ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? అధికార పార్టీలో నేతలు తలోవిధంగా ఎందుకు చర్చించుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి అయ్యింది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో రేవంత్ కేబినెట్‌లో మార్పులు-చేర్పులు […]

Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: కేబినెట్ విస్తరణ.. ముగ్గురి కసరత్తు వెనుక, కాబోయే మంత్రులకు సీఎం ఫోన్

Revanth Cabine Expansion: ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. ఆయన కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురికి చోటు లభించింది. వారిలో శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గురు నేతలు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న […]

CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండురోజులు అక్కడే మకాం.. ఎందుకు?

Big Stories

Advertisement
×