5000mAh Battery Phones Under Rs10000| మీరు రూ10,000 లోపు బడ్జెట్ లో మంచి బ్యాటరీ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే 2025లో మీ రేంజ్‌కు తగ్గ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, మంచి పనితీరు – ఇవన్నీ ఈ ధరలోనే! 5000mAh బ్యాటరీతో కూడిన టాప్ 5 బడ్జెట్ 5G ఫోన్లు గురించి చూద్దాం.
ధర: రూ.9,999
6.74 అంగుళాల 90Hz డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 3 రక్షణ
మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 + MIUI 14
8GB RAM + 256GB స్టోరేజ్
50MP మెయిన్ కెమెరా
5000mAh బ్యాటరీ + 18W ఛార్జింగ్
రంగులు: స్టార్రీ బ్లాక్, ట్వైలైట్ బ్లూ, స్టార్‌ట్రైల్ గ్రీన్
ధర: రూ.9,999
6.56 అంగుళాల 90Hz IPS LCD డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 + ఫన్‌టచ్ OS 13
8GB RAM + 128GB స్టోరేజ్
50MP డ్యూయల్ రియర్ కెమెరా
5000mAh బ్యాటరీ + 15W ఛార్జింగ్
రంగులు: క్రిస్టల్ పర్పుల్, గ్లిటర్ ఆక్వా
ధర: రూ.9,999
6.7 అంగుళాల 90Hz IPS LCD డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 14 + XOS 14 (తాజా వెర్షన్!)
8GB RAM + 128GB స్టోరేజ్
48MP మెయిన్ కెమెరా
5000mAh బ్యాటరీ + 18W ఫాస్ట్ ఛార్జింగ్
IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
ధర: రూ.9,499
6.7 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లే
ఆక్టా-కోర్ ప్రాసెసర్
6GB RAM + 128GB స్టోరేజ్ (1.5TB వరకు విస్తరణ!)
50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ – రోజంతా ఫోన్ పనిచేసందుకు వీలు ఉంటుంది.
ధర: కేవలం రూ.8,999
6.56 అంగుళాల 90Hz IPS LCD డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13 + ఐటెల్ OS 13
6GB RAM + 128GB స్టోరేజ్
50MP రియర్ కెమెరా
5000mAh బ్యాటరీ + 18W ఫాస్ట్ ఛార్జింగ్
రంగులు: రివర్ బ్లూ, లావెండర్ ఫాంటసీ
ఈ అయిదు ఫోన్లు 5G కనెక్టివిటీ, రోజంతా పని చేసే బ్యాటరీ, మంచి పనితీరును రూ.10,000 లోపే ఇస్తున్నాయి. మొదటిసారి ఫోన్ కొనేవారైనా, బడ్జెట్‌లో అప్‌గ్రేడ్ చేసే వారైనా – ఈ మోడళ్లు పనితీరు, అందమైన డిస్‌ప్లే, తక్కువ ధరలో బ్యాలెన్స్ అందిస్తాయి. మీకు నచ్చింది ఎంచుకోండి.
Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి