BigTV English
CM Revanth Reddy: కుల‌గ‌ణ‌న సర్వే చేయించుకున్న‌ సీఎం రేవంత్.. వివ‌రాలు న‌మోదు చేసిన అధికారులు

CM Revanth Reddy: కుల‌గ‌ణ‌న సర్వే చేయించుకున్న‌ సీఎం రేవంత్.. వివ‌రాలు న‌మోదు చేసిన అధికారులు

CM Revanth Reddy: తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే ఎంతో ప్ర‌తిష్టాత్మంగా చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వేష‌న్లు, ప‌థ‌కాల అమ‌లు మరియు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు రాష్ట్ర‌న ప్ర‌భుత్వం ఇంటింటి కుల‌గ‌ణ‌న స‌ర్వేను చేప‌డుతోంది. అధికారులు, ఎన్యుమ‌రేట‌ర్లు స‌ర్వేను విజ‌యవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా స‌ర్వేలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొని ఆయ‌న కుటుంబ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సామాజిక‌, ఆర్థిక‌, విద్య‌, ఉపాధి, రాజ‌కీయ మ‌రియు కుల స‌ర్వేలో భాగంగా సీఎం వివ‌రాలు న‌మోదు చేయించుకున్నారు. […]

Big Stories

×