E-Paper
Advertisement
ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీ స‌మ్మె పై బీఆరెస్ నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. శ్రీ‌నివాస్ యాద‌వ్‌, హ‌రీశ్‌రావులు ఇప్ప‌టికే ఆర్టీసీ స‌మ్మెలో పాల్గొన్నారు. గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చండ‌ని ఈ నేత‌లు మాట్లాడ‌టంతో న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్న‌ట్టుగానే ఉంది వీరి వ్య‌వ‌హారమ‌ని అనుకుంటున్నారు ప్రస్తుతం. 2019లో అక్టోబ‌ర్ 5న కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మె దేశంలోనే చ‌రిత్ర‌కెక్కింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ స‌మ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వేలాది మంది ఉద్యోగాలు పీకేశారు. […]

ఆర్టీసీ ఉద్రిక్త‌ల‌పై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్..! కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌ల‌కు గురి!

ఆర్టీసీ ఉద్రిక్త‌ల‌పై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్..! కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌ల‌కు గురి!

ఆర్టీసీ స‌మ్మె..కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌ల‌ను స‌ర్కార్ చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల‌న్నింటినీ ప‌రిష్క‌రించేందుకు స‌ర్కార్ దాదాపుగా సిద్దంగా ఉంది. ప్ర‌ధాన‌మైన … ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం.. ఈవీ బ‌స్సుల‌ను ప్రైవేటుప‌రం చేయ‌కుండా స‌ర్కార్ న‌డిపించ‌డం… ఈ రెండింటిపై చిక్కుముడిగా ఉండింది. శంక‌ర్ గౌడ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ప‌ట్ల కూడా స‌ర్కార్ వెంట‌నే తేరుకున్న‌ది. ఈ ఆందోళ‌న రాంగ్ రూట్ ప‌డుతుంద‌నే సంకేతాలందుకున్న ప్ర‌భుత్వం వెంట‌నే దీన్ని నిలువ‌రించి.. కార్మిక లోకానికి న్యాయం చేసే విధంగానే వెంట‌నే […]

ప్రాణాలు తీసుకోవద్దు.. పోరాడి గెలుద్దాం.. ఆర్టీసీ అన్నదమ్ములకు కల్వకుంట్ల కవిత రిక్వెస్ట్

ప్రాణాలు తీసుకోవద్దు.. పోరాడి గెలుద్దాం.. ఆర్టీసీ అన్నదమ్ములకు కల్వకుంట్ల కవిత రిక్వెస్ట్

Kalvakuntla Kavitha: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం జరగడం, దానివల్ల తమ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. తమ ఉపాధి కోల్పోతామనే భయం, కుటుంబ పోషణపై ఉన్న అనిశ్చితి వారిని అభద్రతా భావంలోకి నెట్టేయడంతో.. పరిస్థితి చేయి దాటిపోతోంది. “దండం పెట్టి చెబుతున్నా.. […]

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి. సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే […]

“మా సమ్మెను అడ్డుకోకండి”.. పోలీసుల కాళ్లపై పడి వేడుకున్న ఆర్టీసీ కార్మికులు! ఇదిగో వీడియో..

“మా సమ్మెను అడ్డుకోకండి”.. పోలీసుల కాళ్లపై పడి వేడుకున్న ఆర్టీసీ కార్మికులు! ఇదిగో వీడియో..

RTC Strike: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి, కార్మికుల నిరసనలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. వరంగల్, జనగామ, పరకాల, హన్మకొండ వంటి కీలక డిపోల వద్ద పోలీసులు దిగ్బంధం విధించడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మహా ధర్నాకు అనుమతి లేదంటూ అధికారులు ఆంక్షలు విధించడంతో, కార్మికులు ఏర్పాటు చేసుకున్న టెంట్ సామాగ్రిని పోలీసులు లాగేసుకున్నారు. అంతేకాకుండా, తొర్రూరులో […]

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు!

TSRTC Strike: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనతో రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ డిపోలలో బస్సులు కదలక ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో, నిత్యం ఆర్టీసీపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిపోలన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి, ఇది సాధారణ ప్రజల దైనందిన జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. డిపోల వద్ద భారీ బందోబస్తు సమ్మె […]

ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు
ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క ‘ఆత్మీయ పిలుపు’.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి!
చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
ప్రయాణికులకు అలర్ట్.. రేపు ఆర్టీసీ బంద్.. అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సు సర్వీసులు!

ప్రయాణికులకు అలర్ట్.. రేపు ఆర్టీసీ బంద్.. అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సు సర్వీసులు!

TSRTC Strike: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై తమ డిమాండ్ల ఒత్తిడిని పెంచాలని యూనియన్లు గట్టిగా నిర్ణయించుకోవడంతో, సామాన్య ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. కార్మిక శాఖాధికారులతో జరిపిన చర్చలు ఎటువంటి సానుకూల నిర్ణయం లేకుండానే విఫలం కావడంతో, నేటి అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ ప్రకటించడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ప్రధాన డిమాండ్ల చుట్టూ ముసురుకున్న వివాదం కార్మికులు కోరుతున్న డిమాండ్లు ఎప్పటి నుంచో నలుగుతున్నవే. సంస్థను […]

సమ్మేకు సిద్దమైన ఆర్టీసీ.. అర్ధరాత్రి నుంచి చక్రం తిప్ప బోమంటున్న జేఏసీ!

Big Stories

Advertisement
×