BigTV English
RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

RTC  X Road: హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ (RTC X Road) అంటే ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌కి కేరాఫ్‌. అక్కడ ఎన్నో థియేటర్లు వెలిశాయి. 80′s,90’s సినిమా చూడలంటే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌కే వెళ్లాలని. సంధ్య, దేవి, సుదర్శన్‌ థియేటర్లలకు దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఇప్పటి వరకు అక్కడ మల్టీప్లెక్స్‌, పీవీఆర్‌ లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఎంటర్‌ట్రైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా ఉన్న ఈ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కి ఇప్పుడు మల్టీప్లెక్స్‌ రాబోతున్నాయి. అక్కడ త్వరలో పలు మల్టీప్లెక్స్‌ […]

Big Stories

×