BigTV English

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌


RTC  X Road: హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ (RTC X Road) అంటే ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌కి కేరాఫ్‌. అక్కడ ఎన్నో థియేటర్లు వెలిశాయి. 80′s,90’s సినిమా చూడలంటే ఆర్టీసీ క్రాస్రోడ్కే వెళ్లాలని. సంధ్య, దేవి, సుదర్శన్థియేటర్లలకు దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే ఇప్పటి వరకు అక్కడ మల్టీప్లెక్స్‌, పీవీఆర్లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు ఎంటర్ట్రైన్మెంట్కి కేరాఫ్గా ఉన్న ఆర్టీసీ క్రాస్రోడ్స్కి ఇప్పుడు మల్టీప్లెక్స్రాబోతున్నాయి. అక్కడ త్వరలో పలు మల్టీప్లెక్స్థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి.

ఓడియోన్మల్టీప్లెక్స్‌ (Odeon Multiplex) చైన్థియేటర్ల్త్వరలోనే అక్కడ ఘనంగా ప్రారంభం కాబోతోంది. అక్టోబర్‌ 24 మల్టీప్లెక్స్ను ప్రారంభించబోతున్నారు. అలాగే మహేష్బాబు ఎఎమ్బీ మాల్కూడా ఆర్టీసీకి రాబోతోంది. AMB classic 7 పేరుతో అక్కడ మహేష్బాబు మల్టీప్లెక్స్ప్రారంభం కాబోతోంది. సంధ్య, సుదర్శన్‌, దేవి థియేటర్ల వంటి వివిధ థియేటర్లతో ఇప్పటి వరకు అక్కడ 18 థియేటర్లలో ఉన్నాయి. ఇప్పుడు ఎఎంబీ, ఓడియోన్‌తో అక్కడ థియేటర్ల సంఖ్య 20కి పెరగనుంది.


8 స్క్రీన్లతో ఓడియోన్‌ మల్టీప్లెక్స్‌

ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఇప్పటి వరకు సింగిల్స్క్రీన్థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఓడియోన్‌, ఎఎమ్బీ క్లాసిక్తో అక్కడ మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. అక్టోబర్‌ 24 విడుదల కాబోయే ఒడియోన్మల్టీప్లెక్స్అత్యాధిక టెక్నాలజీ, అన్ని హంగులతో ప్రారంభోత్సవం జరగబోతుంది. దాదాసు 8 స్క్రీన్లతో థియేటర్ను నిర్మించారట. ఇప్పటి వరకు సింగిల్స్క్రీన్థియేటర్లు మాత్రమే ఉన్న ఆర్టీసీ క్రాస్రోడ్స్లోకి మల్టీప్లెక్స్రాబోతుండటంతో మూవీ లవర్స్అంత ఫుల్ఖుష్అవుతున్నారు.

ఏఎంబీ క్లాసిక్‌ (AMB classic)

ఓడియోన్తో పాటు సూపర్స్టార్మహేష్బాబు ఏఎంబీ మాల్కూడా ఆర్టీసీకి రాబోతోంది. AMB classic పేరుతో దాదాపు 7 స్క్రిన్లతో మల్టీప్లెక్స్నిర్మిస్తున్నారట. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మల్టీప్లెక్స్వచ్చే ఏడాది 2026 జనవరిలో గ్రాండ్గా ఒపెన్చేయబోతున్నారు. ఇక నగరంలో సూపర్స్టార్మహేష్బాబుకి సంబంధించి ఇది రెండో థియేటర్కావడం విశేషం. కొన్ని నెలల వ్యవధిలోనే ఆర్టీసీ క్రాస్రోడ్స్రెండు మల్టీప్లెక్స్వస్తుండటంతో సినీ అభిమానులంత పండగ చేస్తున్నారు. అయితే కాంపిటేషన్కి అడ్డాగా ఉన్న ఆర్టీసీకి మల్టీప్లెక్స్వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

మూవీ థియేటర్లకు కేరాఫ్అడ్రసగా ఉన్న ఆర్టీసీ క్రాస్రోడ్ప్రస్తుతం కాంపిటేషన్‌ ఫీల్డ్‌కి అడ్డగా మారింది. అక్కడ ఎన్నో కాంపిటిషన్‌ ఇన్‌స్ట్యూట్స్‌ వెలిశాయి. ఆర్‌సీ రెడ్డి వంటి ప్రముఖ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ అక్కడే ఉంది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ స్టూడెంట్స్‌కి అడ్డాగా మారింది. అయితే ఇప్పుడ ఈ క్రాస్‌ రోడ్‌లోకి మల్టీప్లెక్స్రావడంతో ఇది యూటర్న్తీసుకుని ఎంటర్టైన్మెంట్గా అడ్డాగా మారుతుందా? అని కోచింగ్ఇన్స్టిట్యూషన్స్యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి.

Related News

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Aryan Khan: ఏకంగా జక్కన్ననే ఒప్పించాడు, షారుక్ ఖాన్ కొడుకు మామూలోడు కాదు

Mohan Babu Look: ట్రోల్స్ ఎఫెక్ట్… మరో పోస్టర్ వచ్చేసింది… మరి దీంట్లో ఏం పెట్టారో ?

Parag Tyagi : తనని మర్చిపోలేక పోతున్నాను, పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే..

Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి భర్త  రాజ్ కుంద్రా… ఈసారి ఏంటంటే?

12 Years For Attharintiki Daredhi : లీకైన సినిమాతో ఆల్ టైం రికార్డ్ పెట్టావ్, పొలిటికల్ ఎంట్రీ శాపమైందా?

Big Stories

×