BigTV English
New YouTube Feature: యూట్యూబ్‌ థంబ్‌నెయిల్‌ అలా పెడుతున్నారా..కొత్త రూల్ తెలుసుకోకుంటే బిగ్ లాస్

New YouTube Feature: యూట్యూబ్‌ థంబ్‌నెయిల్‌ అలా పెడుతున్నారా..కొత్త రూల్ తెలుసుకోకుంటే బిగ్ లాస్

New YouTube Feature: సాధారణంగా యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోల థంబ్‌నెయిల్‌లు ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం అసభ్యంగా కనిపిస్తుంటాయి. కానీ ఇకపై అలాంటి అసభ్యకరమైన థంబ్‌నెయిల్స్ కనిపించవు. ఎందుకంటే అలాంటి వాటిని మార్చేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. గూగుల్ యాజమాన్యం అసభ్యంగా కనిపించే థంబ్‌నెయిల్‌లను ఆటోమేటిక్‌గా గుర్తించి వాటిని బ్లర్ చేసే సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే క్లిక్‌ కోసం ఉద్దేశపూర్వకంగా పెట్టే థంబ్‌నెయిల్‌లను ఇక నుంచి చూసే ఛాన్స్ ఉండదు. డిజిటల్ ప్రపంచాన్ని మరింత […]

Big Stories

×