BigTV English
Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్, రేపో మాపో అరెస్టు!

Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్, రేపో మాపో అరెస్టు!

Sajjala Bhargav Reddy: అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కేసుల నుంచి బయట పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఉపశమనం లభించలేదు. లేటెస్ట్‌గా వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు కొట్టివేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు సజ్జల భార్గవ్‌రెడ్డి. ఆయన దాఖలు చేసిన పిటిషన్ సోమవారం న్యాయస్థానం […]

Big Stories

×