E-Paper
Advertisement

ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!

ప్రేమ, పెళ్లిపై మిథిలేష్ కామెంట్స్.. బాబుకి పెద్ద కోరికలే!
Advertisement

Kissik talks Mithilesh Reddy: మిథిలేష్ రెడ్డి.. హీరో కటౌట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ తన స్మార్ట్నెస్ తో అందరి హృదయాలను దోచుకున్న ఈ కుర్రాడు బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. రెండు రోజుల్లోనే బిగ్ బాస్ కే షాక్ ఇస్తూ 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ తీసుకొని బయటకు వచ్చి, అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అలాంటి ఈ మిథిలేష్ రెడ్డి తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొన్నారు. షోలో భాగంగా ప్రపోజల్స్ వచ్చాయా అని హోస్ట్ వర్ష ప్రశ్నించింది.

అగ్నిపరీక్ష నుండే లవ్ ప్రపోజల్స్ వచ్చాయి..

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అని హోస్ట్ వర్షా ప్రశ్నించింది. అగ్నిపరీక్ష నుండే లవ్ ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే త్రీ గ్రీన్స్ వచ్చి వైరల్ అయింది కదా.. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి ఎవడ్రా వీడు ఉన్నట్టుండి వచ్చి త్రీ గ్రీన్స్ పట్టుకొని వెళ్ళాడు అంటూ.. అయితే నేను మాత్రం ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉంది. అందుకే ప్రస్తుతానికి లవ్ కి దూరంగా ఉంటున్నాను అంటూ తెలిపారు.

లవ్ చేయాలి అంటే అలాంటి క్వాలిటీస్ ఉండాలి..

Advertisement

మీరు లవ్ చేయాలి అంటే ఆ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని వర్షా ప్రశ్నించింది. మిథిలేష్ మాట్లాడుతూ.. జోవియల్ గా ఉండాలి. ఫన్నీ గా ఉండాలి.. కొంచెం ఫిట్నెస్ ఓరియంటెడ్ ఉంటే బాగుంటుంది. నేను 6 ఫీట్ అబౌవ్ ఉంటాను కాబట్టి కొంచెం మీడియం హైట్ ఉంటే సరిపోతుంది. కలర్ కాంప్లెక్షన్ అక్కర్లేదు అంటూ తాను లవ్ చేయాలనుకున్న అమ్మాయికి ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఉంటే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

also read: డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

బిగ్ బాస్ ఫేమ్ శాశ్వతం కాదు..

Advertisement

బిగ్ బాస్ ఫేమ్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అది కేవలం తాత్కాలికం మాత్రమే . ఇప్పటివరకు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న ఎంతమందికి ఆ గుర్తింపు ఉంది. అందుకే బిగ్ బాస్ అనేది తాత్కాలికంగా ఇచ్చే గుర్తింపు మాత్రమే మళ్లీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మన టాలెంట్ నిరూపించుకుంటూ జనాల్లోకి వెళ్లాలి. ఉదాహరణకు చెప్పాలి అంటే లాస్ట్ సీజన్లో పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తుండవు. ఏదో ప్రాజెక్టు పడి మన ప్రాజెక్ట్ క్లిక్ అయితేనే మళ్లీ మనం ఇక్కడ ఉంటాము అంటూ తెలిపారు.

Related News

అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!

ఎవరీ మిథిలేష్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మిథిలేష్ అసలైన స్ట్రాటజీ.. 15 లక్షలకే కమిట్ అవ్వడం వెనుక ఇంత లాజిక్ ఉందా?

పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ఇనయా సుల్తానా..!

ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!

Big Stories

Advertisement
×