BigTV English
Tesla Car: భారత్‌ మార్కెట్‌లో టెస్లాకు ఏమైంది? అంచనాలను అందుకోవడం లేదా?

Tesla Car: భారత్‌ మార్కెట్‌లో టెస్లాకు ఏమైంది? అంచనాలను అందుకోవడం లేదా?

Advertisement Tesla Car:  టెస్లా కార్లకు భారత్‌‌ మార్కెట్లో ఎలాంటి స్పందన ఉంది? వినియోగదారులు దానిపై మొగ్గు చూపడం లేదా? అందుకు ధర కారణమా? అందుకోసమే బుకింగ్స్ తగ్గుతున్నాయా? ఇవే ప్రశ్నలు మార్కెట్ వర్గాలను ప్రశ్నిస్తోంది. ఇండియా మార్కెట్లోకి టెస్లా కారు అడుగుపెట్టేసింది. ఇప్పటివరకు నిరాశాజనకమైన ఫలితాలను అందించినట్టు తెలుస్తోంది. బుకింగ్‌లు మందకొడిగా ఉండటంతో కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. జూలై మధ్యలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 600 బుకింగ్స్ ఆర్డర్‌లను అందుకుందట. కంపెనీ సొంత అంచనాలకు […]

Big Stories

×