E-Paper
Advertisement
Samsung Galaxy Ultra 5G: ప్రీమియం డిజైన్‌తో 2026 శామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా.. సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో స్టన్నింగ్ డిస్‌ప్లే

Samsung Galaxy Ultra 5G: ప్రీమియం డిజైన్‌తో 2026 శామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా.. సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో స్టన్నింగ్ డిస్‌ప్లే

Samsung Galaxy Ultra 5G: కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా 5జి 2026 ను శామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం అల్ట్రా సిరీస్‌లో అభివృద్ధిని చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్న శామ్‌సంగ్, ఈసారి డిజైన్, పర్‌ఫార్మెన్స్, డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో అప్‌గ్రేడ్స్ అందించింది. ప్రొఫెషనల్ యూజర్లు, క్రియేటర్స్, హై యూజ్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోడల్, భవిష్యత్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. మెటల్ ఫ్రేమ్.. […]

Big Stories

×