E-Paper
Advertisement
Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

Congress vs BRS: వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో నిర్వహించిన సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఊహించని రీతిలో హింసాత్మక ఘటనకు దారితీసింది. ప్రజాస్వామ్య పండుగలా జరగాల్సిన ఈ కార్యక్రమం.. రాజకీయ వర్గపోరుతో ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదట కార్యక్రమం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, కొద్దిసేపటికే మాటల యుద్ధం మొదలైంది. […]

Big Stories

×