E-Paper
Advertisement

అద్భుతమైన ఫీచర్లతో..తోషిబా 4K టీవీ మోడల్స్ లాంచ్!

అద్భుతమైన ఫీచర్లతో..తోషిబా 4K టీవీ మోడల్స్ లాంచ్!
Advertisement

Toshiba 4K Ultra HD TV: మీ ఇంటి హాల్‌కి సరి పోయే పర్‌ఫెక్ట్ 4K స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా? అయితే.. జపాన్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ తోషిబా అందిస్తున్న టీవీలు అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, డాల్బీ విజన్ మరియు శక్తివంతమైన సౌండ్ టెక్నాలజీతో ఇవి వస్తాయి. చిన్న బెడ్‌రూమ్‌ల కోసం 43 అంగుళాల మోడల్స్ నుంచి పెద్ద లివింగ్ రూమ్‌ల కోసం 75 ఇంచుల జెయింట్ స్క్రీన్ల వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 తోషిబా 4K అల్ట్రా హెచ్‌డీ టీవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

టాప్ 5 తోషిబా  హెచ్‌డీ టీవీలు:

1. Toshiba 43M450RP 43 inch  QLED TV:

చిన్న కుటుంబాలు లేదా బెడ్‌రూమ్‌ల కోసం బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 43 అంగుళాల సైజులో.. వచ్చే ఈ క్యూఎల్‌ఈడీ టీవీ రిచ్ కలర్స్ , షార్ప్ పిక్చర్ క్లారిటీని అందిస్తుంది. డాల్బీ విజన్ , డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల చిన్నరూమ్‌లో కూడా థియేటర్ సౌండ్ ఫీల్ కలుగుతుంది.

Advertisement

ధర: రూ.36,990.

2. Toshiba E350SP 50 inch LED TV:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తగిన బడ్జెట్‌లో లభించే అద్భుతమైన బిగ్ స్క్రీన్ మోడల్. 50 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీ శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఓటీటీ యాప్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి.దీని అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ప్రతి చిన్న డీటెయిల్‌ను స్పష్టంగా చూపుతుంది.

Advertisement

ధర: రూ.33,990-రూ.39,990 మధ్య ఉంటుంది.

3. Toshiba M550NP 55 inch QLED TV:

హాల్‌లో సినిమా చూసే ఫీల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 55 ఇంచుల క్యూఎల్‌ఈడీ ప్యానెల్ కలిగిన ఈ టీవీలో బ్రైట్‌నెస్ , కలర్ అక్యూరెసీ అద్భుతంగా ఉంటాయి. ఇందులో.. ఉన్న ‘Regza Engine’ పిక్చర్ క్వాలిటీని మరింత మెరుగు పరుస్తుంది. పవర్ ఫుల్ స్పీకర్లు మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ధర:సుమారు రూ.38,999-రూ.42,390 మధ్య ఉంటుంది.

4. Toshiba 65Z570SP 65 inch Smart QLED TV:

పెద్ద లివింగ్ రూమ్‌ల కోసం, లగ్జరీ లుక్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. 65 అంగుళాల భారీ స్క్రీన్‌పై 4K విజువల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. గేమ్స్ ఆడేవారికి.. ALLM, VRR సపోర్ట్ లభిస్తుంది. ఫుల్ వ్యూ డిస్‌ప్లే దీని ప్రత్యేక ఆకర్షణ.

ధర: సుమారు రూ.69,990.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

5.Toshiba 75Z670SP 75 inch Ultra HD 4K TV:

ఇంట్లోనే నిజమైన మల్టీప్లెక్స్ ఫీల్ పొందాలనుకునే హెవీ యూజర్స్ కోసం అల్టిమేట్ మోడల్. 75 అంగుళాల భారీ స్క్రీన్ ,మినీ ఎల్ఈడీ టెక్నాలజీతో ఇది వస్తుంది. లోకల్ డిమ్మింగ్ జోన్స్ ద్వారా బ్లాక్ కలర్ మరింత డీప్‌గా కనిపిస్తుంది. భారీ ఆడియో అవుట్‌పుట్,అడ్వాన్స్‌డ్ స్మార్ట్ ఫీచర్లు దీని సొంతం.

ధర:సుమారు రూ.1,14,990.

మీ బడ్జెట్ , రూమ్ స్పేస్‌ను బట్టి చిన్న 43 అంగుళాల నుంచి పెద్ద 75 అంగుళాల వరకు ఏ తోషిబా 4K టీవీని తీసుకున్నా బెస్ట్ . లేటెస్ట్ టెక్నాలజీతో మీ ఎంటర్ టైన్మెంట్ సరికొత్త అర్ధాన్ని ఇవ్వడానికి తోషిబా టీవీలు పర్ఫెక్ట్ ఛాయిస్!

Related News

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?

Big Stories

Advertisement
×