E-Paper
Advertisement
సింగరేణికి నవ వసంతం.. 9 కొత్త ప్రాజెక్టులపై సర్కార్ సంచలన నిర్ణయం..!

సింగరేణికి నవ వసంతం.. 9 కొత్త ప్రాజెక్టులపై సర్కార్ సంచలన నిర్ణయం..!

Singareni Mines: స్వేచ్ఛ బ్యూరో: సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. బొగ్గు నిల్వలు అయిపోగా మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, అక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధిని కొనసాగించడానికి, పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడానికి కొత్త గనులను ప్రారంభించాలని, దీనికి సంబంధించిన సన్నాహాలు, అనుమతుల ప్రక్రియలు వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి […]

Big Stories

Advertisement
×