BigTV English
Nayanthara: మేము ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదు.. నయనతార డాక్యుమెంటరీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Nayanthara: మేము ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదు.. నయనతార డాక్యుమెంటరీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Nayanthara: మామూలుగా డాక్యుమెంటరీలు తెరకెక్కిస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో కనిపించే ప్రతీ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి. అలాగే ప్రతీ సినిమా, అందులోని సీన్ విషయంలో కూడా అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ రావాలి. అలాగే అందరి అనుమతితో నయనతార (Nayanthara) కూడా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌పై డాక్యుమెంటరీ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అదే ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’. తాజాగా దీని చుట్టూ మరొక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యిందని వార్తలు వైరల్ […]

Big Stories

×