E-Paper
Advertisement
రూ.7,000 లోపే కెమెరా ఉన్న హెడ్‌ఫోన్స్.. లైవ్ ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా!

రూ.7,000 లోపే కెమెరా ఉన్న హెడ్‌ఫోన్స్.. లైవ్ ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా!

Rollme AirCam: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ ‘రోల్‌మీ’ మార్కెట్లోకి సరికొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా మనం స్మార్ట్ గ్లాసెస్ రూపంలో కెమెరా డివైజ్‌లను చూస్తుంటాం. కానీ, దానికి భిన్నంగా ఓపెన్-ఇయర్ హెడ్‌ఫోన్స్, కెమెరా, ఏఐ ఫీచర్ల కలయికతో Rollme AirCam అనే సరికొత్త హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. చేతులతో పట్టుకునే పనిలేకుండా, సులువుగా రికార్డ్ చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రికార్డింగ్ ఫీచర్లు అదరహో: ఈ ఎయిర్‌క్యామ్‌లో 8MP […]

Big Stories

Advertisement
×