BigTV English
Smartphone Overheating Exploding: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతోందా?.. పేలిపోతుంది జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి

Smartphone Overheating Exploding: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతోందా?.. పేలిపోతుంది జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి

Smartphone Overheating Exploding| నేటి జీవనశైలిలో మొబైల్ ఫోన్లు అవసరంగా మారాయి. వీటివల్ల కలిగే సౌలభ్యాలు ఎన్ని ఉన్నా, కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు వార్తల్లో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఫోన్లు వేడెక్కిపోయి పేలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలకు బ్యాటరీయే ప్రధాన కారణం. ఎక్కువగా వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతలకు గురైతే లేదా ఓవర్ ఛార్జింగ్ అయినా పేలే ప్రమాదం ఉంటుంది. తక్కువ నాణ్యత కలిగిన బ్యాటరీల వాడకమూ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ […]

Big Stories

×