E-Paper
Advertisement

Gaming Phone Features: గేమింగ్ కోసమే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్స్ తప్పక చెక్ చేయండి లేకుంటే

Gaming Phone Features: గేమింగ్ కోసమే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్స్ తప్పక చెక్ చేయండి లేకుంటే
Advertisement

Gaming Phone Features| భారీ గేమ్స్ స్మూత్‌గా ఆడాలంటే సరైన ఫోన్ ఎంచుకోవాలి. అందుకే గేమింగ్ కోసం స్పెషల్ ఫోన్ కొనాలంటే అందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆ ముఖ్యమైన ఫీచర్స్ జాబితా ఇదే..

ఈ ఫీచర్స్ ఉంటే గేమింగ్ అద్భుతంగా ఉంటుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, GPU

Advertisement

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఎంచుకోండి. పవర్‌ఫుల్ GPU వల్లే గేమింగ్ స్మూత్ గా జరుగుతుంది. భారీ గేమ్స్ హై సెట్టింగ్స్‌లో లాగ్ లేకుండా ఆడకోవచ్చు.

ఎక్కువ RAM ఉండాలి

గేమింగ్ ఫోన్ అంటే కనీసం 12GB RAM ఉండాలి. 16GB ఉంటే మరింత బెటర్. మల్టీటాస్కింగ్ సులువుగా జరుగుతుంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ గేమ్‌ని ఆపలేవు.

అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్

Advertisement

గేమింగ్ ఫోన్‌లో వేపర్ చాంబర్ కూలింగ్ ఉంటే చాలా బెటర్. ఓవర్‌హీటింగ్ సమస్య అప్పుడు ఉండదు. లాంగ్ గేమింగ్ సెషన్స్‌లో కూడా పెర్ఫామెన్స్ సజావుగా కొనసాగుతుంది.

పెద్ద బ్యాటరీ

5000mAh లేటా పెద్ద బ్యాటరీ ఎంచుకోండి. ఎక్కువ సేపు గేమ్ ఆడవచ్చు. ఛార్జింగ్ గురించి అందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఫాస్ట్ ఛార్జింగ్

కనీసం 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి. దీంతో ఫోన్ బ్యాటరీ ఫాస్ట్‌గా రీఛార్జ్ అవుతుంది. గేమింగ్ బ్రేక్‌లు తగ్గుతాయి.

హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే

120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండాలి. మోషన్ చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. గేమింగ్ రెస్పాన్సివ్‌గా ఉంటుంది.

హై టచ్ సాంప్లింగ్ రేట్

240Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉండాలి. టచ్‌లు రియల్‌టైమ్‌లో రికగ్నైజ్ అవుతాయి. ఫాస్ట్ గేమ్స్‌లో క్విక్ రెస్పాన్స్ వస్తుంది.

గేమింగ్ హార్డ్‌వేర్ ఫీచర్స్

ఫిజికల్ ట్రిగర్ బటన్స్ ఉండాలి. కంట్రోల్ మెరుగ్పడుతుంది. స్పెషల్ హార్డ్‌వేర్ గేమ్‌ప్లే బూస్ట్ చేస్తుంది.

గేమింగ్ సాఫ్ట్‌వేర్ మోడ్స్

గేమింగ్ మోడ్స్ ఉన్న ఫోన్స్ ఎంచుకోండి. అప్పుడు గేమ్స్ ఆడుతున్న సమయంలో నోటిఫికేషన్స్ రావు. సిస్టమ్ రిసోర్సెస్ ప్రయారిటైజ్ అవుతాయి.

క్వాలిటీ ఆడియో సిస్టమ్

ఫోన్‌లో స్టెరియో స్పీకర్స్ ఉండాలి. 3.5mm జ్యాక్ ఉంటే వైర్డ్ హెడ్‌ఫోన్స్ యూజ్ చేయవచ్చు. ఆడియో ఇమర్షన్ కూడా మెరుగవుతుంది.

కంఫర్టబుల్ డిజైన్

ఎర్గనామిక్ డిజైన్ ఉన్నది ఎంచుకోండి. అంటే శరీరానికి సౌకర్యంగా ఉండే ఫోన్. హ్యాండ్స్‌లో కంఫర్టబుల్‌గా ఉంటుంది. వెయిట్ బ్యాలెన్స్ మంచిగా ఉండాలి.

డిస్‌ప్లే క్వాలిటీ

మంచి బ్రైట్, కలర్‌ఫుల్ AMOLED డిస్‌ప్లే ఉండాలి. సన్‌లైట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. విజువల్ క్లారిటీ గేమింగ్‌ని ఇమర్సివ్ చేస్తుంది.

స్టోరేజ్ స్పీడ్

UFS 3.1 స్టోరేజ్ ఉంటే మంచిది. గేమ్స్ త్వరగా లోడ్ అవుతాయి. వెయిట్ లేకుండా లెవెల్స్ ఆడవచ్చు.

నెట్‌వర్క్ కనెక్టివిటీ

ఫోన్‌లో 5G సపోర్ట్ ఉండాలి. ఆన్‌లైన్ గేమ్స్‌లో లౌ లేటెన్సీ ఉంది. Wi-Fi 6తో స్థిరమైన కనెక్షన్ ఉండాలి.

ఫోన్ కొనేముందు టిప్స్

బడ్జెట్ ప్రకారం ప్రయారిటీ ఫీచర్స్ సెట్ చేయండి. రివ్యూలు, బెంచ్‌మార్క్ స్కోర్స్ చెక్ చేయండి. స్టోర్‌లో అయితే ట్రై చేసి కొనండి. 2025లో iQOO, Asus ROG, Red Magic లాంటి ఫోన్స్ టాప్ ఛాయిస్. సరైన ఫోన్‌తో గేమింగ్ ఎంజాయ్ చేయండి!

Also Read: పాపులర్ ప్లే స్టేషన్ గేమ్స్‌పై 50 శాతం తగ్గింపు.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×