BigTV English
Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Spain Wildfires: వాతావరణంలో జరుగుతున్న మార్పు ఉష్ణోగ్రతలు పెరగడంతో స్పెయిన్ దేశం ప్రస్తుతం భయంకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు అంటుకుని వేలాది ఎకరాలు దగ్ధమవుతున్నాయి. తుర్కీయే, పోర్చుగల్ ఇప్పటికే మంటల బారిన పడగా ఇప్పుడు స్పెయిన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సమాచారం ప్రకారం ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా 14 చోట్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతేకాకుండా.. మరో 20 ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది, […]

Big Stories

×