BigTV English
Special Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే 6 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Special Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే 6 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Indian Railways: ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ, తమిళనాడు, కేరళ మధ్య నడుస్తున్న ఆరు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాచిగూడ–మధురై-కాచిగూడ స్పెషల్, హైదరాబాద్–కొల్లం-హైదరాబాద్ స్పెషల్,  హైదరాబాద్–కన్యాకుమారి-హైదరాబాద్ స్పెషల్ సర్వీసులను మరికొంత కాలం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ  ఆరు రైళ్లు ఆగస్టు నుంచి అక్టోబర్  వరకు తొమ్మిది అదనపు ట్రిప్పులు అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పొడిగించిన ప్రత్యేక రైలు […]

Big Stories

×