BigTV English
Woman Health: రుతుస్రావానికి, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను అలా అనుకోవద్దు

Woman Health: రుతుస్రావానికి, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను అలా అనుకోవద్దు

మహిళల్లో స్పాటింగ్, రుతుస్రావం ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. పన్నేండేళ్ల ఆడపిల్లల్లోరుతుస్రావం రావడానికి కొన్ని రోజుల ముందు లేదా నెలల ముందు స్పాటింగ్ కనిపిస్తుంది. అలా స్పాటింగ్ కనిపించిందంటే కొన్ని రోజుల్లో వారికి పీరియడ్స్ మొదలవుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే మహిళల్లో కూడా ప్రతి నెలా రుతుస్రావం వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పాటింగ్ అనేది లైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని కూడా రుతుస్రావం అనుకుంటారు. ఎంతోమంది కొన్ని చుక్కలు మాత్రమే స్రవించి […]

Big Stories

×