E-Paper
Advertisement
Sreeleela: పవన్ కళ్యాణ్ గురించి టాప్ సీక్రెట్ చెప్పేసిన శ్రీలీల.. ఆ పదం చెబితే ఏమైనా ఒప్పుకుంటారట!

Sreeleela: పవన్ కళ్యాణ్ గురించి టాప్ సీక్రెట్ చెప్పేసిన శ్రీలీల.. ఆ పదం చెబితే ఏమైనా ఒప్పుకుంటారట!

Sreeleela:పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల మరియు రాశికన్నా హీరోయిన్లుగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమైంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన […]

Big Stories

×