BigTV English
Sri Janmashtami: ద్వారకలో ఘనంగా జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు.. అందంగా ముస్తాబైన ఆలయాలు

Sri Janmashtami: ద్వారకలో ఘనంగా జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు.. అందంగా ముస్తాబైన ఆలయాలు

Sri Janmashtami: ప్రతీ ఏడాది దేశ వ్యాప్తంగా కృష్ఱాష్టమి/ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా గుజరాత్‌లోని ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగల్లో జన్మాష్టమి కూడా ప్రత్యేకమైనది. కృష్టుడు జన్మించిన మరియు పరిపాలించిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. కృష్ణుడి జయంతి నాడు జరిగే వేడుకలకు దేశ వ్యాప్తంగా ద్వారకలోని ప్రసిద్ధ దేవాలయాలకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. జన్మాష్టమి వేడుకలకు కృష్ణుడి ఆలయాలను 15 రోజుల […]

Big Stories

×