E-Paper
Advertisement
కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే

కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే

student Entrepreneur| సాధారణంగా 21 ఏళ్ల వయసులో కాలేజీ చదువులు, పరీక్షలు, ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులు ఆలోచిస్తుంటారు. కానీ గురుగ్రామ్‌కు చెందిన అనన్య అగర్వాల్ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించింది. చదువుకుంటూనే సొంతంగా రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 రోజుల్లోనే ఆమె ప్రారంభించిన కేఫ్ రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. చదువు, వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న అనన్య ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చదువుకుంటూనే సొంతంగా కేఫ్ ప్రారంభించిన […]

Big Stories

Advertisement
×