E-Paper
Advertisement
మత్స్యకారులకు సర్కార్ గుడ్ న్యూస్.. భారీ సబ్సిడీతో హీరో, హోండా వాహనాలు!

మత్స్యకారులకు సర్కార్ గుడ్ న్యూస్.. భారీ సబ్సిడీతో హీరో, హోండా వాహనాలు!

Fishermen Subsidy: స్వేచ్ఛ బ్యూరో: చేపల విక్రయాలు జరిపే మత్స్యకారుల రవాణా కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. వారి ఉపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ వాహనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మత్స్యకారులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులకు భారీ శుభవార్త! రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. వారి ఉపాధిని మరింత మెరుగుపరచడానికి భారీ సబ్సిడీతో వాహనాలను అందజేసేందుకు అధికారులు […]

Big Stories

Advertisement
×