BigTV English
Telangana EAPCET 2025: తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి

Telangana EAPCET 2025: తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి

Telangana EAPCET 2025: తెలంగాణ నిర్వహించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారికంగా ప్రకటించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ చూడొచ్చు. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, […]

Big Stories

×