BigTV English
Telangana Registration: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి.. ఎల్లుండి నుంచే స్లాట్ బుకింగ్

Telangana Registration: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి.. ఎల్లుండి నుంచే స్లాట్ బుకింగ్

Telangana Registration: తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ తో 10 నుంచి 15 మినిట్స్ లోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. […]

Big Stories

×