E-Paper
Advertisement
TG Municipal Elections: ఓటర్లను భయపెట్టినా, బహిష్కరించినా జైలుకే..  అధికారులకు డిజిపి శివధర్ రెడ్డి ఆదేశం

TG Municipal Elections: ఓటర్లను భయపెట్టినా, బహిష్కరించినా జైలుకే.. అధికారులకు డిజిపి శివధర్ రెడ్డి ఆదేశం

TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు , జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు లతో మాట్లాడారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, […]

TG Municipal Elections: ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు.. నేడు కీలక ప్రకటన
Telangana Politics: బంధానికి బీటలు.. జనసేనతో తెలంగాణ బీజేపీ కటీఫ్.. ఒంటరిగా బరిలోకి

Telangana Politics: బంధానికి బీటలు.. జనసేనతో తెలంగాణ బీజేపీ కటీఫ్.. ఒంటరిగా బరిలోకి

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? తెలంగాణ బీజేపీ-జనసేన మధ్య కోల్డ్‌వార్ మొదలైందా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యిందా? తెలంగాణ బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక అసలు ఏం జరిగింది? జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితమే అందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఊహించని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీ సీట్లను […]

TG Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. జనవరి 17 తర్వాత వెలువడనున్న షెడ్యూల్!

TG Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. జనవరి 17 తర్వాత వెలువడనున్న షెడ్యూల్!

TG Municipal Elections: మరో ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది తెలంగాణ. మొన్నే.. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. తాజాగా మున్సిపల్ పోరుకు సైతం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. జనవరి 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, […]

TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగరా?

Big Stories

Advertisement
×