E-Paper
Advertisement
Thorrur Municipality: ఉత్కంఠగా మారిన తొర్రూరు మున్సిపల్ రాజకీయం.. ఇక అందరి చూపు అటువైపే..!

Thorrur Municipality: ఉత్కంఠగా మారిన తొర్రూరు మున్సిపల్ రాజకీయం.. ఇక అందరి చూపు అటువైపే..!

Thorrur Municipality: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144,163 సెక్షన్లు కఠినంగా అమలు చేస్తూ పట్టణమంతా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ రంగంలోకి దిగి ప్రతి కీలక ప్రాంతాన్ని తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు […]

Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

Thorrur Municipality: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో హైడ్రామా.. ఉద్రిక్తతల మధ్య ప్రక్రియ వాయిదా

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు, హైడ్రామాకు దారితీసింది. శుక్రవారం ఉదయం నుండే స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ వర్గాల మధ్య నెలకొన్న వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపుతూ అధికారులు ఎన్నికను వాయిదా వేయడంతో ఇరు పక్షాలు తిరిగి క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఎన్నిక ప్రారంభం కావాల్సిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని […]

High Tension at Thorrur: తొర్రూరులో రాజకీయ సెగ.. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల రణరంగం!
Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోందన్న వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. తొర్రూరు మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీనే నిలబెట్టుకుంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ […]

Thorrur Municipality: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్.. తొర్రూరు మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికి?

Thorrur Municipality: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్.. తొర్రూరు మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికి?

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రమైన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండటంతో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును తొర్రూరు మున్సిపాలిటీలో నమోదు చేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బలబలాల లెక్కలివే.. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం […]

Big Stories

×