E-Paper
తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

Advertisement క‌విత ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌కు కీల‌క‌మైన భారీ సాగునీటి ప్రాజెక్టు మీద‌. ఓవైపు కాళేశ్వ‌రం.. కూలేశ్వ‌రంగా మారింద‌ని రేవంత్ స‌ర్కార్ .. కేసీఆర్‌ను దోషిలా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఇది ప‌నికిరాద‌ని రెండేండ్లు కాల‌యాప‌న చేసిన స‌ర్కార్‌.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద క‌డుతామ‌ని పంతానికి దిగింది. ఇప్పుడు కాళేశ్వ‌రం రిపేర్లు అంటున్న‌ది. తుమ్మ‌డిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత – చేవెళ్ల ప‌థ‌కానికి 152 మీట‌ర్ల ఎత్తు అవ‌స‌రం.. కానీ మ‌హారాష్ట్ర స‌ర్కార్ దీనికి ఒప్పుకోవ‌డం […]

×