BigTV English
Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Tidco Houses: గ‌త వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడింద‌ని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రు లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితి, ల‌బ్దిదారుల‌కు ఇళ్ల అప్పగింత‌పై ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయ‌ణ స‌మాధాన‌మిచ్చారు. 2014-2019లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి 7,01,481 ఇళ్లను కేటాయించింద‌న్నారు. వీటిలో 5 ల‌క్షల ఇళ్ల నిర్మాణానికి పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు జారీ […]

Big Stories

×