BigTV English
Tirupathi Stampede: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు

Tirupathi Stampede: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు

Tirupathi Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘనటపై టీటీడీతోపాటు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. కోలుకుంటున్నవారితో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో తొక్కిసలాట ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఘటన తొందరపాటు చర్యా ? […]

Big Stories

×