BigTV English
Advertisement
Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అరకు అందాలను చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్టులతో అరకు ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా గుంటూరు, విజయవాడ, నంద్యాల సహా ఇతర ప్రాంతాల నుంచి అరకు లోయకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఎంపిక చేసిన తేదీల్లో […]

Big Stories

×