E-Paper
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

Advertisement Mumbai-Ahmedabad Bullet Train Project: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో సరికొత్త సాంకేతికతను అమలు చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో నిర్మించే టన్నెల్స్ దగ్గర ప్రత్యేకంగా రూపొందించిన టన్నెల్ హుడ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ రైల్వే ప్రాజెక్టులో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకీ ఏంటీ టన్నెల్ హుడ్స్? ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ మార్గంలో మహారాష్ట్రలో ఏడు […]

×