E-Paper
Advertisement
Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్

Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్

Shamshabad Airport: ఎయిర్‌పోర్టుల్లో వస్తువుల ధరల గురించి చెప్పనక్కర్లేదు. విమానం ఎక్కడానికి వచ్చారంటే ఉన్నతస్థాయి వర్గానికి చెందినవారుగా భావిస్తుంటారు.  అక్కడి వస్తువుల రేట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇష్టానుసారంగా ప్రయాణికులపై ఎడాపెడా బాదుడు కార్యక్రమం ఉంటుంది. దీనిపై ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో దిద్దుబాటు చేపట్టింది ఎయిర్‌పోర్టు అథారిటీ. విమాన ప్రయాణికులకు చక్కటి శుభవార్త ఈ నేపథ్యంలో ఉడాన్ యాత్రి కేఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ఈ తన సేవలను […]

Big Stories

Advertisement
×