BigTV English
Harvard University Hongkong: ఎటువంటి షరతులు లేవు.. ట్రంప్ ఆంక్షల వేళ హార్వర్డ్ విద్యార్థులకు హాంగ్ కాంగ్ ఆహ్వానం

Harvard University Hongkong: ఎటువంటి షరతులు లేవు.. ట్రంప్ ఆంక్షల వేళ హార్వర్డ్ విద్యార్థులకు హాంగ్ కాంగ్ ఆహ్వానం

Harvard University Hongkong| అమెరికాలో యూనివర్సిటీలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ  నేపథ్యంలో.. హాంగ్ కాంగ్‌లోని ఒక విశ్వవిద్యాలయం.. హార్వర్డ్ యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా అడ్మిషన్ ఇస్తామని ప్రకటించింది.  న్యూస్‌వీక్ వార్తాసంస్థ రిపోర్ట్ ప్రకారం.. హార్వర్డ్ లో తదుపరి విద్యా సంవత్సరం చేరలేని, కొనసాగించలేని విద్యార్థుల కోసం  హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (HKUST) సహాయం చేస్తామని తెలిపింది. ఈ యూనివర్సిటీ త్వరిత ఎంట్రెన్స్ టెస్ట్, […]

Big Stories

×