BigTV English
Deepseek Trump: డీప్‌సీక్ ప్రభంజనం.. స్టార్‌గేట్ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు అవసరమా.. ట్రంప్ స్పందన

Deepseek Trump: డీప్‌సీక్ ప్రభంజనం.. స్టార్‌గేట్ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు అవసరమా.. ట్రంప్ స్పందన

Deepseek Trump| ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధా చాట్‌బాట్‌లలో చైనాకు చెందిన ఏఐ స్టార్టప్‌ ‘డీప్‌సీక్‌’ (DeepSeek) ప్రభంజనంగా మారింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌జీపిటీకి డీప్‌సీక్ ఏఐ గట్టిపోటీనిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సిలికాన్‌ వ్యాలీకి గట్టిగా హెచ్చరించారు. ‘‘డీప్‌సీక్‌ విజయం మీకు ఓ వేకప్‌ కాల్‌’’ అంటూ సలహా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌, దిగ్గజ టెక్‌ కంపెనీల […]

Big Stories

×