E-Paper
Advertisement
Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Vemulawada Rajanna: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మనసును కలచివేసే ఒక హృదయ విదారక గాథ వెలుగులోకి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు అధికారులు నిర్వహించిన కౌన్సిలింగ్‌లో, ఉన్నత విద్యావంతులైన ఒక దంపతుల దీనస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. వేములవాడ రాజన్న సన్నిధిలో యాచిస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష అనే దంపతులు ఉన్నారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బి (LLB) పూర్తి చేయగా, […]

Sircilla: వామ్మో సిరిసిల్లనా…! వణికిపోతున్న కలెక్టర్లు

Sircilla: వామ్మో సిరిసిల్లనా…! వణికిపోతున్న కలెక్టర్లు

Sircilla:  కలెక్టర్ అంటే జిల్లాకే బాస్. జిల్లాలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉంటాయి. ఒక కలెక్టర్‌గా ఇచ్చిన ఆదేశాలను..జిల్లాలోని అధికార యంత్రాంగం పాటించాల్సిందే..! జిల్లాలో బాస్‌గా వ్యవహించే కలెక్టర్లు..సిరిసిల్ల జిల్లాను చూస్తే మాత్రం గజగజవణికిపోతున్నారట. అక్కడికి వెళితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుందని హడలెత్తిపోతున్నారట. సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ అంటేనే వామ్మో అనే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మరి సిరిసిల్లా అంటే కలెక్టర్లు ఎందుకు వణికిపోతున్నారు..? అక్కడ ఐఏఎస్ అధికారులకు ఉన్న ఇబ్బందేమిటి ? […]

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×