E-Paper
Advertisement
వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

Vietnam Love Market| ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని జీవితాంతం బాధపడాల్సిందేనా? కనీసం ఒక్కసారైనా వారిని కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవచ్చా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వియత్నాంలోని ఓ ప్రాంతంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ మాజీ ప్రేమికులు ఏటా ఒకసారి కలుసుకుంటారు. పెళ్లయినవారు కూడా తమ తొలిప్రేమను గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే, ఈ కలయికలు ప్రస్తుత వైవాహిక జీవితానికి ఇబ్బంది కలిగించవు. ఇంతకీ ఈ వింత సంప్రదాయం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం. […]

Big Stories

Advertisement
×