E-Paper
Advertisement
టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్, ఆ విధంగా అధికారంలోకి,  ఫీనిక్స్ పక్షి మాదిరిగా

టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్, ఆ విధంగా అధికారంలోకి, ఫీనిక్స్ పక్షి మాదిరిగా

Thanjavur: తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. వారం రోజులుగా ప్రభుత్వం పాలనను గమనించిన డీఎంకె అధినేత స్టాలిన్.. అధికార టీవీకే పార్టీని టార్గెట్ చేశారు. అంతేకాదు ఇన్‌స్టా ద్వారా అధికారంలోకి వచ్చేశారని తేల్చేశారు. ఓటమితో మళ్లీ పీనిక్స్ బర్డ్‌లా డీఎంకె పుంజుకుంటుందని చెప్పకనే చెప్పేశారు. టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ హాట్ కామెంట్స్ తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకె స్టాలిన్. ఇన్‌స్టాగ్రామ్‌తో టీవీకే అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. […]

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్-టీవీకే పొత్తు, రానున్న రోజుల్లో కలిసే అడుగులు

Tamilnadu Politics: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గవర్నర్‌ను విజయ్ కలవకుండానే మద్దతు ప్రయత్నాలు వేగవంతం చేసింది ఆ పార్టీ. బుధవారం సమావేశమైన తమిళనాడు కాంగ్రెస్ యూనిట్, టీవీకే ప్రభుత్వానికి మద్దతు విషయమై చర్చించింది. నేతలంతా ఓకే చెప్పేశారు. టీవీకేకు మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్. తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వేలేదు. […]

Big Stories

×