E-Paper
Advertisement
Village Development: తెలంగాణ పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం.. ప్రతి నెలకు 1,000 పని దినాలుండేలా సర్కార్ బిగ్ ప్లాన్!

Village Development: తెలంగాణ పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం.. ప్రతి నెలకు 1,000 పని దినాలుండేలా సర్కార్ బిగ్ ప్లాన్!

Village Development: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పల్లెల ప్రగతి పథంలో పయనించడం, పాలనా సంస్కరణలే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పల్లెల ప్రగతికి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తూ, క్షేత్రస్థాయి ప్రతినిధులు, అధికారుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు […]

Madapur: మాట తప్పని యువ సర్పంచ్.. పేద కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాస్
CM Revanth Reddy: ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి.. కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

CM Revanth Reddy: ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి.. కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఉద్దేశించి ఆయన మంగళవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన వారిని “సోదర సోదరీమణులు” అని ఆప్యాయంగా సంబోధిస్తూ, వారిపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తుచేశారు. […]

Big Stories

Advertisement
×