E-Paper
Advertisement

తిల‌క్ వ‌ర్మ ఇంత దిగ‌జారాడా? వైభ‌వ్ ను కీలుబొమ్మ చేసి అంపైర్ పైకి ఉసిగొల్పాడా!

తిల‌క్ వ‌ర్మ ఇంత దిగ‌జారాడా?  వైభ‌వ్ ను కీలుబొమ్మ చేసి అంపైర్ పైకి ఉసిగొల్పాడా!
Advertisement

Vaibhav Sooryavanshi Collided with Umpire: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India A vs Pakistan A, 8th Match) జూనియర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడింది. అయితే ఈ మ్యాచ్ మొదటి బంతి నుంచి చివరి వరకూ ఓ మినీ యుద్ధాన్ని తలపించింది. ఇవి జట్ల ప్లేయర్ల మధ్య గొడవలు మాటలు యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Collided with Umpire) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో అంపైర్ ను కావాలనే ఢీ కొట్టినట్టు వైభవ్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. తిలక్ వర్మ ఆదేశాల మేరకు అంపైర్ ను వైభవ్ ఢీకొట్టినట్టు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌ ఈ సంఘటనపై ఆసియా క్రికెట్ అసోసియేషన్ చర్యలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే వైభవ్ పై ఓ మ్యాచ్ నిషేధం, ఫైన్ పడే ప్రమాదం ఉంది.

Related News

టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్ జ‌రిగిలే బ్రాడ్ కాస్ట‌ర్లు ఫిక్సింగ్ చేస్తారు

పాకిస్తాన్ కోసం ప్రాణాలైనా ఇస్తా, అందుకే హ‌ర్షిత్ రాణాపైకి దూసుకెళ్లాను

అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

అభిషేక్, వైభ‌వ్, తిలక్ లాంటి వాళ్లు ఉన్నా చిత్తుగా ఓడించాం

గురువు గంభీర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేందుకే హ‌ర్షిత్ రాణా రౌడీ బిహేవ్ చేశాడు

ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు

Big Stories

Advertisement
×