E-Paper
Advertisement
ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

World First Agentic Smartphone: టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ‘స్టెప్‌ఫన్’ ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు 2023లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్ మార్కెట్ ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ StepX Neoను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం కొన్ని వాయిస్ కమాండ్స్‌తోనే యాప్స్, సిస్టమ్ ఫంక్షన్లు, వెబ్ సర్వీసులను ఇది సులభంగా ఆపరేట్ చేయగలదు. స్మార్ట్‌గా పనిచేసే Step Amoo: ఈ […]

Big Stories

Advertisement
×