BigTV English
Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Ycp leader Goutham Reddy:  విజ‌య‌వాడ‌లో భూక‌బ్జా వ్య‌వ‌హారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమామ‌హేశ్వ‌రరావు అనే వ్య‌క్తి త‌న‌కు చెందిన స్థ‌లాన్ని గౌత‌మ్ రెడ్డి క‌బ్జా చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించాడు. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల త‌న ప‌రువు పోతుంద‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ కు డ‌బ్బులు ఇచ్చి దాడి చేయించాడు. రూ.24 […]

Big Stories

×