BigTV English
TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత

TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత

TDP vs YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయింది. అయినా దిగువ స్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో గురువారం మండల సమావేశానికి ముందు కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కార్యాలయంలో భేటీ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో సమావేశం నిర్వహించకూడదంటూ కూటమి నేతలు నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు […]

Big Stories

×