E-Paper
Advertisement
Boggula Srinivas Death: బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?

Boggula Srinivas Death: బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?

Boggula Srinivas Death: యూట్యూబర్, వివాదాస్పద రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లడం, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కారు వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుండి పరారవ్వడం ఈ మరణంపై అనేక సందేహాలకు తావిస్తోంది. బొగ్గుల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ […]

Big Stories

×